సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : సహకార బ్యాంక్ పెనుగొండ బ్రాంచ్ సోమందేపల్లి వ్యవసాయ పరపతి సంఘ వారిఆధ్వర్యంలో సోమందేపల్లి గ్రామంలో రైతులకు ఆర్థిక అక్షరాస్వత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనది వాటిపై కళాకారుల బృందంచే అవగాహన సదస్సు జరపడమైనది ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఏడీసీసీ బ్యాంకు వారు లాకర్ సౌకర్యం డిపాజిట్లు బంగారు ఆభరణాలపై రుణాలు తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు తీసుకుని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది. *ఈకార్యక్రమంలో పెనుగొండ ఏ డి సి సి బ్యాంక్ సూపర్వైజర్ గంగాధర్ సోమందేపల్లి సింగల్ విండో అధ్యక్షులు కొల్లయ్య సీఈఓ శ్రీనివాసులు సిబ్బంది జయ రాములు నాగరాజురైతులు పాల్గొన్నారు...
-----------------------
Admin