సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : చిట్యాల మండలం, తిరుమలాపూర్ గ్రామ వాస్తవ్యులు మాజీ ఎంపీటీసీ చేరాల సౌభాగ్య సదానందం గార్ల మనుమరాలు చి||లేఖ్యశ్రీ నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ మరియు చి||రక్షిక మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని వారిని ఆశీర్వధించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
-----------------------
Reporter