సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో గరిడేపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పార్థసారథి ఆధ్వర్యంలో మరియు వెలిదండ గ్రామ బుడిగ జంగాల సీనియర్ నాయకులు కళ్లెం రామచంద్రు, కళ్లెం వెంకటి అద్వర్యంలో వెలిదండ గ్రామానికి చెందిన 15 బుడిగే జంగల కుటుంబాలు వివిధ పార్టీ నుండు జాయిన్ కావడం జరిగింది.పార్టీ లో జాయిన్ అయిన వారు మాట్లాడుతూ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి నాయకత్వంలో గణినియమైన అభివృద్ధి జరుగుతుందని,పేదల పక్షాన నిలుస్తూ ఎంతో గొప్ప సహాయం చేస్తున్నారు అని,ఎల్లప్పుడూ పేద నిరుపేద వర్గాలకు అందుబాటులో వుంటున్నారని,ఏ రాత్రి ఆపద అన్న పని చేసి పెడుతున్నారని , కావున ఎమ్మేల్యే శానంపూడి సైదిరెడ్డి నాయకత్వంలో ఎల్లప్పుడూ పని చేస్తామని అందుకే బి అర్ ఎస్ పార్టీ లో జాయిన్ అయ్యమని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పార్టీలో జాయిన్ అయినా వారందరినీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి అందరం కలిసి అభివృద్ధిని సాధించుకొని ప్రగతి పదంలో నడుద్దామని తెలియజేయడం జరిగింది.వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి జాయిన్ అయినవారు ,కళ్లెం రామచంద్రు, కళ్లెం ఎల్లయ్య ,నిదానం సంతోష మూట వెంకన్న, నిదానం సైదులు శీను ,నిదానం సైదమ్మ ,,మోటా లక్ష్మమ్మ ,పర్వతం ఆదెమ్మ, పర్వతం సావిత్రమ్మ ,రేపల్లె ఎంకన్న, రేపల్లె ఎల్లయ్య ,పర్వతం భీముడు ,ఈ కార్యక్రర్మములో ,సర్పంచ్ ఆధురి పద్మ కోటయ్య , ఎంపిటిసి విజయ రవి, గ్రామ శాఖ అధ్యక్షులు పెండెం వీరస్వామి గ్రామ కార్యదర్శి దేవర బాల కృష్ణ పార్టీ ఉపాధ్యక్షురాలు మేకల రేణుక, గడ్డం అనిల్, కామల్ల రవి ,ములకలపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
-----------------------
Admin