సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పుట్టపర్తి ఎస్. డి. పి. ఓ, డాక్టర్ టి. డి యశ్వంత్ ఉత్తర్వుల ఈరోజు మధ్యాహ్నం ఓబుల దేవర చెరువు మండల పరిధిలో వివిధ అక్రమ మద్యం మరియు నాటుసారా కేసులో పట్టుబడిన 36 ద్విచక్ర వాహనాలకు సంబంధించిన వేలం పాటను నల్లమాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. నిరంజన్ రెడ్డి , సబ్ సీఐ జయంత్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. వేలంపాటిదారులు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. చివరకు 36 వాహనాలు జీఎస్టీ తో కలిపి 611240 రూపాయలకు అమ్ముడుపోయినట్లు ఎస్సై గోపి తెలిపారు ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు...
-----------------------
Admin