Monday, 27 July 2026 03:39:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రైవేట్ ఎలక్త్రికల్ టెక్నీషియాన్స్ తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు...

Date : 24 August 2024 12:12 PM Views : 247

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ హుజూర్ నగర్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.ఈ వినతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కార్మికులము ఉన్నాము ఎంతో ప్రమాదకరమైన వృత్తిలో మేము పని చేస్తున్నాము ప్రతిరోజు ఏదో ఒక మూలాన ప్రవేట్ టెక్నీషియన్ విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారు కావున మా ప్రవేట్ ఎలక్ట్రికల్ కార్మికులకు ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మాకు ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని ఇంకా ప్రధానమైన మా యొక్క డిమాండ్స్ ఏమనగా 1 ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ కార్మికుల కొరకు 100 కోట్ల రూపాయల నిధులతో ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి 2 కార్మిక శాఖలో బిఓసి లో పేరు నమోదు చేసుకున్న ఎలక్ట్రికల్ కార్మికుడు ప్రమాదంలో మరణిస్తే ఆ కార్మికునికి ప్రస్తుతం ఇస్తున్న భీమ ఆరు లక్షల రూపాయలు ఉన్నది దీనిని 10 లక్షల రూపాయలకు పెంచాలి 3 సాధారణంగా మరణించిన ఎలక్ట్రికల్ కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న భీమా 1 లక్ష రూపాయలు ఉన్నది దీనిని 5 లక్షల రూపాయలకు పెంచాలి 4 ప్రస్తుతం కార్మికులకు ఇచ్చే పెళ్లి కానుక మరియు వెటర్నిటీ బెనిఫిట్స్ 30000 ఉన్నది దీనిని 50 వేలకు పెంచాలి 5 కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి పెండింగ్లో ఉన్న క్లైమ్లను వెంటనే పరిష్కరించాలి 6 కార్మిక శాఖలో నమోదైన ప్రతి ఎలక్ట్రికల్ కార్మికులకు 10 లక్షల రూపాయల రుణ సదుపాయం కల్పించాలి 7 ప్రభుత్వం నిర్వహించే వైర్మన్ మరియు సూపర్వైజర్ల పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వాలి 8 అర్హత కలిగిన ప్రతి ఎలక్ట్రికల్ కార్మికునికి రెండు పడక గదుల ఇల్లు కేటాయించాలి 9 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఎలక్ట్రికల్ కార్మికులకు ఐదువేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి 10 మండలం జిల్లా కేంద్రాలలో మా యూనియన్ కార్యాలయం కొరకు 1000 గజాల స్థలంలో అనువైన భవనం నిర్మించి ఇవ్వాలని సాంకేతి శిక్షణల కొరకు ఇట్టి విన్నపాలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి మా యొక్క ప్రధానమైన డిమాండ్లను మరియు సమస్యలను పరిష్కరించవలసిందిగా మా యొక్క మనవి ఇట్లు హుజూర్నగర్ మండల కమిటీ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన సభ్యులు జిల్లా కార్యదర్శి జే సత్యనారాయణ మండల అధ్యక్షులు వై సైదారావు కార్యదర్శి ఎం సైదులు నరేష్ పి కోటయ్య రాతి కింద వీరబాబు జిల్లా రవి మల్లయ్య ఆర్ శ్రీనివాస చారి జడ హుస్సేన్ ఇతరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :