Sunday, 26 July 2026 09:58:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎస్సీ ఎస్టీ జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబాలకు పని కల్పించాలి... -ఎంపీడీవో పోలప్ప

Date : 26 May 2023 12:14 AM Views : 625

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం డబురు వారి పల్లి పంచాయతీ పరిధిలోని కుసుమ వారి పల్లి దగ్గర జరుగుతున్న అమృత సరోవర్ పనులను ఎంపీడీవో పోలప్ప ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ జూన్ మొదటి వారంలో సెంట్రల్ టీం సభ్యులు అమృత్ సరోవర పనులను పరిశీలిస్తారని తెలిపారు. ఈ చెరువు కట్టపైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని క్షేత్ర సహాయ సిబ్బందిని ఆదేశించారు. ఉపాధి సిబ్బంది ఒక టీం గా పనిచేసి ఈ పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం మండల వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబాలకు పని కల్పించాలన్నారు .అలా కల్పించిన వారిపై చర్యలు తక్షణమే తీసుకుంటామని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కూలీలతో ఎంపీడీవో మాట్లాడుతూ మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వారం వారం మీరు పని చేసిన వాటికి పే స్లిప్పులు ఇస్తున్నారని అడగగా మాకు వారం వారం డబ్బులు పడుతున్నాయని చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు .మీకేమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో కూలీలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సోమశేఖర్ రెడ్డి ,ఈసీ అంజనేయులు, సాంకేతిక సహాయకులు చంద్రారెడ్డి ,రాజేంద్ర ,రాజారెడ్డి క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :