సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామం లో సోము ఆదిరెడ్డి, ప్రవీణ్ చారి, లకు కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్నారని తెలిసి అని బూర్గంపాడు జడ్పిటి కామిరెడ్డి శ్రీలత, వారి ఇంటికి వెళ్లి పరామర్శించి బి ఆర్ ఎస్ పార్టీ మీ కుటుంబాలకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఖగేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, వార్డు మెంబర్ కామిరెడ్డి పద్మ,మరియు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin