సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : సర్కార్ న్యూస్ పరకాల టౌన్ హనుమకొండ జిల్ల పరకాల పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ గొర్రె స్రవంతి రాజు దంపతుల కుమార్తె హాసిని నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన పరకాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి సతీమణి చల్ల జ్యోతి ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter