సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం కేంద్రంలో వైయస్సార్సీపి ఎమ్మెల్సీ వెన్నుపూస రవీందర్ రెడ్డి కి మద్దతుగా జీవన్ జ్యోతి స్కూల్, వశిష్ట స్కూల్ ,మస్తాన్ స్కూల్ , ప్రక్రో ద్దీన్ స్కూల్ గ్రాజియాట్లకు ఓటర్లను కలిసి ఓటు అడగడం జరిగినది. అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థి అరవింద్ రెడ్డి కి మీ పవిత్రమైన ఓటుని వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఓటర్లను అభ్యర్థించడం జరిగినది .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు తుమ్మల పర్వీన్ భాను , ఓ డి చెరువు మండల కన్వీనర్ రాజు నాయుడు ,రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షామీర్ భాష, అగ్రి అడ్వైజరి చైర్మన్ లక్ష్మిరెడ్డి , ఓ డి చెరువు సర్పంచ్ గోవిందు వైఎస్ఆర్సిపి నాయకులు ఆనంద్ రెడ్డి ,గొల్లపల్లి వెంకటరెడ్డి, మహేశ్వర్ రెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల బాబా, సూర్యనారాయణ రెడ్డి, దాదిరెడ్డిపల్లి చంద్ర , డీలర్లు సూరి ,ఫిరోజ్, రమేష్ ,జానీ భాష , సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది....
-----------------------
Admin