Monday, 27 July 2026 11:37:30 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మం.ఆర్.పి.ఎస్ ప్రధాన కార్యదర్శి మాదాసు గోపి ఆధ్వర్యంలో కరపత్రం విడుదల...

Date : 26 October 2023 05:58 AM Views : 247

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని టౌన్ హాల్ నందు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నవంబర్ ఏడో తారీఖున హైదరాబాదులో జరగబోయే మాదిగల విశ్వరూవ మహాసభను విజయవంతం చేయడానికి. మాదిగల గడప గడప కి కరపత్రం చేరాలనే ఎజెండాతో ఈ కరపత్రాన్ని విడుదల చేశారు . బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఏబిసిడి వర్గీకరణ చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పటికీ అధికారం లోకి వచ్చి 9 సంవత్సరాలు దాటినా గాని ఇంకా వర్గీకరణ అనేది చేయక అందుకని మాదిగల అందరూ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేయాలని నేపథ్యంలో మాదిగల విశ్వరూపం మహా సభ ను మనమందరం కలిసి హైదరాబాదులో చేసుకోవడం జరుగుతున్నదని ఈ కార్యక్రమంలో అవిరేని మహేష్ హుజూర్ నగర్ మండల ప్రధాన కార్యదర్శి మాదిగ, మాదాసి శశి మాదిగ, కష్టాల యాకోబు మాదిగ, బుట్ట వంశీ మాదిగ, లక్కీ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: