Monday, 27 July 2026 01:45:23 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

2కోట్ల 40లక్షల.రు బి.టి రోడ్ల నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన... ఎం.యల్. ఏమెచ్చా నాగేశ్వరరావు

Date : 09 July 2023 06:26 AM Views : 444

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట నియోజకవర్గంలో 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెవేర్చు కుంటు అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు దూసుకుపోతున్నారు... అందులో బాగంగా అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట(మండలం),ITDA శాఖ నుంచి సీతారాంపురం - గుండెపట్వారీగూడెంలో 75లక్షలతో BT రోడ్డు మరియు నాగుపల్లి - చంద్రాయపాలెం 1కోటి 65లక్షలతో BT రోడ్డు MLA మెచ్చా నాగేశ్వరరావు గారు మంజూరు చేయించి ఈరోజు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా సీతారాంపురం లో మహిళలు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.... నాగుపల్లి లో రైతులు ఎమ్మెల్యే గారికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.అలాగే సీతారాంపురం లో ఎమ్మెల్యే గారు బైక్ పై తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.సీసీ రోడ్డు కావాలని అక్కడ ఉన్న వారు కోరగా ఏర్పాటు చేస్తానని తెలిపారు.ఎమ్మెల్యే గారు సడెన్ గా బైక్ పై వారి వీధుల్లోకి రావడంతో అక్కడ నివసించే వారంతా ఎంతో ఆనందంగా ఎమ్మెల్యే గారి వద్దకు వచ్చారు వారి సమస్యలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్,మండల BRS పార్టీ అధ్యక్షులు దొడ్డకుల రాజేశ్వరరావు, కొయ్యాల అచ్యుత్ రావు, ఎంపీటీసీ గూడపాటి వెంకట్ రావుభాస్కర,సర్పంచ్ గుండె కోటేశ్వరరావు, సొయం చంటి,వెంకమ్మ,సున్నం రాము,ఇశ్లవత్ నాగమణి శ్రీనివాస్ రావు,,ఉప సర్పంచ్ జల్లిపల్లి కిషోర్,దారా యుగంధర్,ప్రియాంక,నెల్లూరి గోపాల్ కృష్ణ, రాచకొండ వెంకటేశ్వరరావు,పొనగంటి వెంకయ్య, మాధవ రెడ్డి,కందిమల్ల లక్ష్మి నారాయణ,పుల్లయ్య,రాఘవ రావు,నెల్లూరి గోపాల్ రావు,శ్రీనివాస్ రావు,తాళ్లూరి రాఘవరావు, కందుకూరి నాగేశ్వరరావు,మురళి, కడెం రాంబాబు,వసంత్ రావు,సర్వేశ్వరరావు,సత్యనారాయణ,వెంకటేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు, కందిమల్ల పద్మనాభం,రమేష్,బాల శ్రీను,అబ్దుల్ జిన్నా,రాజు,రవి,తదితరులు ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :