సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : గ్రామాల్లో ప్రత్యేక పాలన సర్పంచుల పదవీ కాలం ముగియడంతో గ్రామాల్లో ఇక నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు. ఇక నుంచి గ్రామాలకు సంబంధించిన అన్ని రకాల పనులను ప్రభుత్వం నియమించిన అధికారులే పర్యవేక్షిస్తారు. గెజిటెడ్ స్థాయి అధికారులకు బాధ్యతలు కట్టబెట్టింది....
-----------------------
Admin