Monday, 27 July 2026 05:24:39 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రెండు కోట్ల 30 లక్షలతో సిసి రోడ్డు లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి

Date : 17 September 2025 05:29 PM Views : 255

సర్కార్ టీవీ న్యూస్ / పెద్దపల్లి జిల్లా : సర్కార్ న్యూస్ చెన్నారావుపేట వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దేశం అభివృద్ధి చెందాలంటే మొదట గ్రామాల అభివృద్ధి జరగాలని గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి ఎమ్మెల్యే దొంతి హాజరై శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన అన్నారు..మండలంలోని లింగపురం కోనాపురం ఉప్పర పెళ్లి అక్కల్ చెడ అమీనాబాద్ బొజేరువు లింగగిరి గ్రామాల్లో సీసీ రోడ్లు సైడ్ కాలువల నిర్మాణానికి ఈ రోజు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు..కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభి వృద్ధి ద్యేయంగా పని చేస్తుందని వారు అన్నారు.. మండలం లోని అన్ని గ్రామాలకు త్వరలోనే నిధులివ్వడం జరుగుతుందని మహిళ సంఘాల భవనాలకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే దొంతి అన్నారు..ఎస్సి సబ్ ప్లాన్ క్రింద సుమారు 2 కోట్ల 30 లక్షల రూపాయల నిధులనీ కేటాయించామని వారు అన్నారు..ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండల అధ్యక్షుడు మాజీ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీపీ జిల్లా కమిటీ బ్లాక్ కమిటీ నాయకులు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లు మహిళ కాంగ్రెస్ జిల్లా మండల నాయకురాలు మాజీ ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల కాంగ్రెస్ అద్యక్షులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువజన కాంగ్రెస్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :