Sunday, 26 July 2026 02:07:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా సన్మానం...

Date : 14 September 2023 08:36 AM Views : 320

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఫారూఖ్ నగర్ మండల్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కారించుకొని బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో ఎమ్ఈవో శంకర్ రాథోడ్ అధ్యక్షతన మండలస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా 40 మందికి, జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 10 మందికి వారిలో దుస్కల్ గ్రామంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సర్ఫరాజ్ అహ్మద్ ను స్థానిక శాసన సభ్యులు అంజయ యాదవ్ చేతులమీదుగా ఘనంగా సన్మానం చేసి బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల భవిత బంగారుమయం చేయగల శక్తి ఉపాధ్యాయులకేవుందన్నారు.విద్యార్థులను కన్నబిడ్డలవలె చూసుకుంటు చదువుసంధ్యలతో పాటు ఆటపాటలు కూడా నేటితరం ఉపాధ్యాయులు నేర్పుతున్నారని, అందుకు వారు అభినందనీయులని కొనియాడారు. రేపటితరం బాగుపడాలంటె తరగతిగదిలో అందుకు తగిన కృషి జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఖాజా ఇద్రీస్ అహ్మద్, ఎంపిడివో డాక్టర్. వినయ్ కుమార్, జడ్పిటిసి వెంకట్రామ్ రెడ్డి, మండల విద్యాధికారి శంకర్ రాథోడ్, రామకృష్ణ, ఎంపీటీసీ, నారయణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు బి. కృష్ణయ్య, సురేష్ సింగ్, జేసీ.వేంకటయ్య, వేంకట్ రెడ్డి, థావుర్య, జిల్లా బాధ్యులు వేంకటప్ప, విద్యాభిమానులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: