Monday, 27 July 2026 02:39:20 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కర్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి నిర్వహించారు...

Date : 15 April 2023 04:33 AM Views : 518

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండల పరిధిలో గల కర్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బి ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 తారీకున మహారాష్ట్రలోని మౌ అనే గ్రామంలో తండ్రీ రామ్ జీ సాక్వాల్, తల్లీ భీమాబాయి దంపతులకు 14 వ సంతానంగా జన్మించారు. అంబేడ్కర్ చిన్న వయస్సులోనే ఊరికి , బడికి, గుడికి, నీళ్లకి, చదువుకు దూరం చేసిన పట్టువధలకుందా పెద్ద చదువులు చదివి దేశానికి న్యాయ శాఖ మంత్రి చేపట్టి కాంగ్రెస్ పద్ధతులు దేశ ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చట్లేదని న్యాయ శాఖ మంత్రి పదవిని వదిలిన గొప్ప వ్యక్తనీ కొనియాడారు. ఆయన అప్పటి మత, కుల, లింగ వివక్షతలు లేకుండా స్వతంత్ర భారత దేశంలో అందరికీ కూడ ఓటు హక్కుతో సమానంగా జీవించడానికి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని కష్టపడి రాశాడని దాని వలన దేశంలో కొంత మంది లాభం పడ్డారు కానీ చాలా మంది నిరుపేదలుగా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అక్రమ్, ఎంపీటీసీ చిన్న రంగప్ప, ఉపసర్పంచ్ కృష్ణయ్య గౌడ్, అంగన్వాడి టీచర్ దామొల్ల యశోద , విజయ భాస్కర్ రెడ్డి, VRA ఆంజనేయులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :