సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మ రెడ్డి జన్మదిన వేడుకలను టిఆర్ఎస్ పార్టీ ఆత్మకూరు మండల అధ్యక్షుడు లేత ఆకుల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి సంపత్ రెడ్డి ఆత్మకూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు పాపాని రవీందర్ పెరమళ్ళ బిక్షపతి భాష బోయిన సాగర్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin