సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : సావిత్రి జ్యోతిబాపూలే 193 వ జయంతిని పురస్కరించుకొని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పాలకీడు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ బానోతు సుజాత అవార్డును రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగాఅందుకున్నారు.సు జాత ను ప్రజాప్రతినిధిలు,పాఠశాల ఉపాధ్యాయులు,సంఘ నాయకులు అభినందించారు.
-----------------------
Admin