సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గ్రామ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు చలో ఖమ్మం జనగర్జన సభ కు తరలి వెళ్లారు. గోపాలపురం గ్రామ సర్పంచ్ నాగ సైదయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు వెలిశెట్టి బ్రహ్మం, ఐఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు బెల్లంకొండ గురవయ్య , కాల్వ పెద్ద వెంకటేశ్వర్రావు, చికూరి అంజయ్య ,సిద్దేల బిక్షం,నాగ బిక్షం,కాల్వ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin