సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలో అధికార పార్టీకి తలనొప్పిగా మారిన గుర్తు దేశ గాని సాంబశివ గౌడ్ కు రోడ్ రోలర్ గుర్తు కేటాయించడంతో ఇది కారును పోలి ఉండటంతో కొంత ఇబ్బంది పడవచ్చు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిని బి ఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా ఎదుర్కొంటారనేది వేచి చూడాల్సిందే నామినేషన్ ప్రక్రియ ఈ నెల 03 న మొదలై 10 వ తేదీతో ముగిసిన మరుసటి రోజు నుండి 15 తేది వరకు ఉపసంహరణ గడువు వరకు మొత్తం 40 మంది 70 సెట్ల తో నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగా స్కూటీ లో 5 గురు వైదొలగా గా ఉపసంహరణలో 11 మంది ఉపసంహరణ చేసుకున్నారు. ఉపసంహరణ చేసుకున్న వారి వివరాలు జాజుల శ్రీనాథ్ ,కుక్కడపు వెంకటేశ్వర్లు, తాండు ఉపేందర్, గంగిరెడ్డి కోటిరెడ్డి, మార్తాల వెంకట్ రెడ్డి, ఎర్రవ సురేష్, లింగం కృష్ణ, సోమగాన్ని నరేందర్, పసుపులేటి వీరయ్య, పిండే వెంకటేశ్వర్లు, సపావత్ మధు, ఉపసంహరణ చేసుకోగా హుజూర్ నగర్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో 24 మంది దారిలో నిలిచారు అని రిటర్నింగ్ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు
-----------------------
Admin