సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్ లొ దామర చెరువుకు ఎదురుగా ఉన్న జిల్లా మెడికల్ కాలేజీ ఎదురుగా డిసెంబర్ 5వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొనే బారి బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని మరియు హెలిపాడ్ ల్యాండిగ్ స్తలాలను పరిశీలించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి, మాధవ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
-----------------------
Reporter