Monday, 27 July 2026 06:14:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

స్పందించిన ఎక్సైజ్ శాఖ...

Date : 05 March 2024 11:33 AM Views : 419

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజక వర్గం పాల కీడు మండలం జాన్ పహాడ్ దర్గా కు సమీపం లో గల దక్కన్ సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు పక్కనే మద్యం అమ్మిన ఇద్దరు మహిళలు గండ్ర కోటమ్మ ,గువ్వల సైదమ్మ లు వీరు రావి పహాడు గ్రామానికి చెందిన వారు గా గుర్తించారు. వీరిని ఎక్సైజ్ శాఖ అదుపులోకి తీసుకొని వారి నుండి 12 బీర్లు,40 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు.ఈ మద్యం జాన్ పహాడ్ వైన్స్ నుండి కొనుగోలు చేసినట్లుగా తెలంగాణా కు సంబంధించినది గా గుర్తించారు విచారించి కేసు నమోదు చేయడం ఉందని జరుగుతుందని ఎక్సైజ్ సిఐ నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :