Sunday, 26 July 2026 02:59:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గుడుంబా విక్రయిస్తున్న పలువురి ఇళ్ల పై విస్తృతంగా దాడులు...

Date : 19 September 2023 04:55 AM Views : 278

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : పేరూరు పీ.ఎస్ పరిధిలోని ధర్మారం, అయ్యవారి పేట గ్రామాల్లో దాడులు నిర్వహించి, గుడుంబా ను స్వదీనః చేసుకున్నారు. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబాను అరికట్టడంలో భాగంగా పిఎస్ స్టాఫ్ మరియు సిఆర్పిఎఫ్ పార్టీ కలిసి ధర్మవరం మరియు అయ్యవారిపేట గ్రామంలోని ఇండ్లలో సోదా చేయగా కుమ్మరి సూరిబాబు, సఅయ్యవారిపేట, కు చెందిన వ్యక్తి ఇంట్లో 15 లీ. నాటు సారా, గార సారయ్య , చెందిన వ్యక్తి ఇంట్లో 10 లీ.. కుమ్మరి వెంకటలక్ష్మి అయ్యవారిపేట చెందిన వ్యక్తి ఇంట్లో 16 లీ., 4. ముతునూరు సుందరరావు అయ్యవారిపేట, చెందిన వ్యక్తి ఇంట్లో 16 లీ. సారా, జనగం రమణ అయ్యవారిపేట, వాజేడుకు చెందిన వ్యక్తి ఇంట్లో 20 లీ. నాటు సారా, మరియు ముత్తబోయిన సరోజన, ధర్మ వరం, చెందిన వ్యక్తి ఇంట్లో 12 లీ. ప్రభుత్వం నిషేధించబడిన గుడుంబా ని మొత్తం సుమారుగా 89 లీటర్లు సారా స్వదీనం చేసు కొన్నారు. చతిస్గడ్ రాష్ట్రం నుండి తీసుకొని వచ్చి తమ ఇంటి వద్ద అమ్ముతుండగా పట్టుకొని గుడుంబాను సీజ్ చేసి పై వ్యక్తుల మీద కేసులు నమోదు చేశారు. మళ్లీ గుడుంబా అమ్మకుండా అందర్నీ వాజేడు తహసీల్దార్ ముందు రూ.50,000/- పూచికత్తుతో బైండోవర్ చేయడమైనదని పేరూరు ఎస్.ఐ. రమేష్ మీడియా కు తెలిపారు. తిరిగి మళ్ళీ సారా అమ్మినచో రూ.50,000/- వేలు జప్తు చేయడం జరుగుతుంద ని తెలిపారు. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎవరైనా ప్రభుత్వం నిషేధించిన గుడుంబాని అమ్మినచో వారి పైన కఠినమైన చర్యలు తీసుకొడం జరుగుతుందని ఎస్.ఐ. జి. రమేష్ హెచ్చరించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :