సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తలుపుల మండలం లో మేజర్ పంచాయతీ పరిధిలో ఉపసర్పంచ్ డీకే బాబు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆదేశాల మేరకు గుడ్ ఈవెనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ డీకే బాబు గారు తలుపుల ఎస్టీ కాలనీలో నివాసముండే శ్రీరాములు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 15000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.అదే కాలనీలో నివాసం ఉండే వెంకటేశ్వర్లుకు 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. తలుపుల కోటవీధిలో బాబ్జాన్ కు 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదే కాలనీలో నివాసం ఉండే ఖాదర్ హుస్సేన్ కు 12000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరియు తలుపుల లోని వృద్ధురాలికి 4000 ూపాయలు ఆర్థిక సహాయం చేశారు తలుపుల బీసీ హాస్టల్ ను తనిఖీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో తలుపుల మాజీ సర్పంచ్ ఫయాజ్, రమేష్, సుభాన్, ప్రభు, శ్రీధర్, పోస్ట్మాన్ భాష, ఎస్టి కాలనీ కుమార్, మౌలా, పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది....
-----------------------
Admin