సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ నియోజకవర్గం లో నూతన సంవత్సర సంబరాలు ఘనంగా నిర్వహించారు వెంకటాపూర్లో చర్చిలో ప్రేమలత దేవదాస్ ,కుకునూరులో ఫాదర్ వినయ్ కుమార్ సిస్టర్ రోజిలిన్, పెర్కిట్ భీంగల్ చర్చిలో క్రిస్టియన్ రీవెల్ మినిస్ట్రీ రాష్ట్ర ఫాదర్ ఎవరేండం ఇమ్మానియేల్ , మోతే చర్చిల లో రివర్ అనడం అశోక్ దైవ చిత్తం భీంగల్ సాదిక చర్చిలో ఎవరండాం రేవరాండం జీవరత్నం సౌమ్య ఆయా చిచీలు ఘనంగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర సంబరాలు జరుపుకున్నారు...
-----------------------
Admin