సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలో బంధం పల్లి గ్రామంలోని మోర్తాల మహేష్ నిరోషాల కూతురు శారీ ఫంక్షన్కి దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చుక్కా రమేష్ , మాజీ మండల అధ్యక్షులు ఎర్రెల్లి బాబు , వర్కింగ్ ప్రెసిడెంట్ హింగే రాజేశ్వర్ రావు , మండల ప్రచార కార్యదర్శి తోటకూర సురేష్ మరియు బంధం పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ఆశీర్వదించారు...
-----------------------
Admin