Monday, 27 July 2026 02:26:54 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాసి రకం పనులు... హైస్కూల్ హెచ్ఎం మరియు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ...

Date : 29 September 2022 09:33 PM Views : 658

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రం నందు నాబార్డ్ నిధులతో ప్రభుత్వం జూనియర్ కాలేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి, ఈ పనులు నాసిరకంగా ఉన్నాయి భవిష్యత్తులో ఈ బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉంది, దీనిపై న సమగ్ర దర్యాప్తు జరిపి క్వాలిటీ కంట్రోల్ వారితో బిల్డింగు పనులను నాణ్యత పై పరిశీలన చేసి వీటికి సంబంధించిన కాంట్రాక్టర్ మరియు హై స్కూల్ హెచ్ఎం పై శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జూనియర్ కాలేజీ నాసిరకం పనులను సంబంధిత అధికారులు పరిశీలించి కాంట్రాక్టర్ మరియు హెచ్ఎం పై చర్యలు తీసుకొని ఎడల జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోకపోవడం జరుగుతుంది అని గ్రేటర్ రాయలసీమ కమ్యూనిస్టు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి ఆర్ సి పి జిల్లా కార్యదర్శి మున్నా, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి రామచంద్ర , ఒడిసి మండల కార్యదర్శి లక్ష్మన్న ,సహాయ కార్యదర్శి వెంకటరమణ, మహిళా అధ్యక్షురాలు శివమ్మ, రాజమ్మ, శాంతమ్మ, నాయకులు ఎల్లప్ప , మనీ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :