సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండలం లో బూర్గంపహాడ్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి చెన్నం హనుమంతు పుట్టినరోజు సందర్భం గా శాలువా సత్కరించి కేకు కటింగ్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బూర్గంపాడు ప్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్ , ప్రెస్ క్లబ్ సభ్యులు ఆదినారాయణ, మనోజ్, మిరియాలు రవి ప్రసాద్, రామకృష్ణ , రాంప్రసాద్ , వంశీ , సురేష్ , రాజేష్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు,
-----------------------
Admin