సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఎర్రగుంట పంచాయతీలో గాంధీజయంతి వేడుకలో పాల్గొన్న మండల బిఆర్ఎస్ పార్టీఅధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డిగూడెం పంచాయతీలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, నున్న బసవయ్య , కోటగిరి వరప్రసాదరావు (బుజ్జి ), సడియం వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి, రమేష్ , మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పంచాయతీ ఆఫీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు....
-----------------------
Admin