సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : జక్రాన్ పల్లి మండల కేంద్రంలో TS RTC chairman Nizamabad జిల్లా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు BJP దిష్టిబొమ్మను దగ్ధం... చేసి నిరసన తెలిపిన ఎంపీపీ కుంచాల విమల రాజు , టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, వైస్ ఎంపీపీ తిరుపతి రెడ్డి మాజీ ఎంపీపీ అనంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ మైదం రాజన్న, జక్రాన్ పల్లి సర్పంచ్ జక్కం చంద్రకళ బాలకిషన్, జక్రాన్ పల్లి మండల్ రైతు సామాన్య కమిటీ అధ్యక్షుడు డికొండ శీను, కేష్ పల్లి సర్పంచ్ మైదం మహేశ్వర్, మాదాపూర్ సర్పంచ్ లింగన్న, ఎంపీటీసీ రూపాయల గంగారెడ్డి, ఎంపీటీసీ 2 -మారియా సతీష్, జక్రాన్ పల్లి మండల్ కోఆప్షన్ మెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్, సికింద్రాపూర్ సర్పంచ్ గంగాధర్, మరియు మండల్ టిఆర్ఎస్ పార్టీ ఎంపిటిసిలు సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు, బుల్లెట్ అక్బర్ ఖాన్ ఈ కార్యక్రమానికి వచ్చిన టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు
-----------------------
Admin