సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం... లింగంపేటలో డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పోలీసులు దళిత నాయకులను అంబేద్కర్ జయంతి జరుపుకోకుండా అడ్డుపడి మదం సాయిలు దళిత నాయకుడిని అరెస్టు చేయడం జిల్లా నాయకులు. రాజేశ్వరరావు సాయ గౌడ్ .అన్యాయం. అని అన్నారు. న్యాయ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు
-----------------------
Reporter