సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి పట్టణంలోని డీఎస్పీ ఆఫీసును ఆకస్మిక తనిఖీ చేసిన అనంతపురం రేంజ్ డి ఐ జి ఎం. రవిప్రకాష్ కదిరి పోలీస్ డివిజనల్ ఆఫీస్ ఆకస్మిక తనిఖీ శ్రీ సత్య సాయి జిల్లా కదిరి : కదిరి డివిజనల్ పరిధిలోని సిబ్బంది పనితీరుతో పాటు డిఎస్పి భవ్య కిషోర్ వారికి అవసరమయ్యే సలహాలు సూచనలు ఏవిధంగా అందిస్తున్నారని తెలుసుకోవడానికి యాన్యువల్ ఇన్ఫెక్షన్లో భాగంగా డీఎస్పీ కార్యాలయాన్ని అనంతపురం రేంజి డి ఐ జి ఎం. రవిప్రకాష్ ఆకస్మిక తనిఖీ చేశారు. డీఎస్పీ ఆఫీసులోని పర్సనల్ ఇన్వెస్టిగేషన్ రికార్డులు తనిఖీ చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని ముఖ్యమైన కేసులలో పురోగతి ఎలా ఉందని తెలుసుకోవడం జరిగిందన్నారు. కదిరి డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు హాజరయ్యారు.....
-----------------------
Admin