Monday, 27 July 2026 03:43:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అధికారంలోకి వస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి చూపిస్తాం...

Date : 06 November 2023 12:27 AM Views : 297

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడే పల్లి మండలం మంగాపురం గ్రామానికి చెందిన బూర బాల గురువులు యాదవ్ గత వారం మరణించడం జరిగింది. పిల్లుట్ల రఘన్న ఆదేశాల మేరకు నియోజక వర్గ ఇంచార్జీ కుక్కల వెంకన్న వారి కుటుంబాన్ని పరామర్శించి అన్నివేళలా మీ కుటుంబానికి తోడుంటామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు అందరూ కూడా నవంబర్ 30న జరిగే ఎలక్షన్లలో సింహం గుర్తుకు ఓటేసి రఘున్న ను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు.. రఘున్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండు సంవత్సరాల కాలంలో ప్రతి ఊరి సమస్యను,ప్రజల సమస్యలను తీరుస్తాడున్నారు. అలు పెరుగని ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తున్న పిల్లుట్ల రఘున్న ను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు.రానున్నది రఘున్న రాజ్యం అని దానిలో ప్రజలే పాలకులు అని, పార్టీలతో సంబంధం లేకుండా మన సమస్యలను మనమే తీర్చుకో వచ్చునని అధికారంలో లేక పోయినా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తారని ప్రజలందరూ సింహం గుర్తుకు ఓటు వేసి పిల్లుట్ల రఘు గెలుపుకు భాగస్వాములు కావాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో యాల్లవుల శివ శంకర్ యాదవ్, బుర్ర కోటయ్యా, బుర్ర చిన్న కోటయ్య, గురుస్వామి, బుర్ర సైదులు,చందర్ నాయక్, సైదులు, వెంకటేశ్వర్లు, గ్రామస్తులు,రఘు అభిమానులు, ఓజో ఫౌండేషన్ సభ్యులు, సింహం గుర్తు కార్యకర్తలు, మహిళలు తదితరులు ఉ పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :