సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట పంచాయతీ పరిధిలో పంచాయతీ సర్పంచ్ నున్న బసవయ్య ఏపీవో ప్రమీల ఆధ్వర్యంలో ఒక్కరోజులోనే గ్రామపంచాయతీ పరిధిలో ఒక కోటి మొక్కలను నాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అన్నపూర్ణ ఎఫ్బి ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ పంచాయతీ సెక్రెటరీ రమేష్ పంచాయతీ పరిధి సిబ్బంది పంచాయతీ కార్మికులు కలిసి గ్రామంలో విన్నుతున కార్య క్రమామన్ని చేపట్టి హరితహారన్ని విజయవంతం చేసి మొక్కలు నాటి చూపించారు....
-----------------------
Admin