సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నెరేడుచెర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామములో ఇటీవల హుజూర్ నగర్ బి సి గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకుని మరణించిన నెరేడుచెర్ల మండలం బక్కయ్య గూడెం గ్రామానికి చెందిన జీల్లోజు శివాని ఇంటికివెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి తల్లిదండ్రులను ఓదార్చిన్నారు.వారికి ధైర్యాన్ని జెప్పి, ఏ ఆపద వొచ్చిన అండగా ఉంటాను, ఆదుకుంటామని భరోసా కలిపించారు. ప్రభుత్వ పథకాలలో మొదటి విడతాలోనే లబ్ది చేకూర్చేలా అవకాశం కల్పిస్తామని తెలియజేశారు.మరియు విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అసిస్టెంట్ ప్రిన్సిపాల్ మీరాబాయి ని సస్పెండ్ కూడా చేసినట్లు తెలియజేశారు.శానంపూడి సైదిరెడ్డి ప్రభుత్వం నుండి 2 లక్షల చెక్కును తండ్రి వీరయ్య చారి కి అందజేశారు.అలాగే తల్లి ధనలక్ష్మి కి అటెండర్ గా ఉద్యోగవకాశం కల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమములో ఆర్డీవో జగదీశ్ రెడ్డి ఎమ్మార్వో నాగార్జున రెడ్డి గురుకుల పాఠశాల ఆర్ సి ఓ అధికారులు,ప్రజాప్రతినిధులు,నాయకులు, తదితరులు పాల్గొన్నార.
-----------------------
Admin