సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : భద్రాద్రి కొత్త గూడెం బిజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు చిన్ని పుట్టిన రోజు సందర్భంగా సుజాతనగర్ మండల నాయకులు ఖాసిం ; రాజేష్ పలువురు మండల కమిటి నాయకులు చిన్ని కి శుభాకాంక్షలు తెలియ చేశారు. సుజాత నగర్ బిజేపీ మండల కమిటీ అద్యక్షులు చిన్ని గురించి మాట్లాడుతు ప్రజలకి సేవా చేస్తు రాజకీయలో అనుభవం ఉన్న వ్యక్తి రానున్న రోజులో అధికారంలోకీ ప్రజల ఆశీసులతో వచి ప్రజలకు మరింత సేవా చేస్తారు ప్రజలు గేలిపిస్తారు ఆయన ప్రజల మనిషి అని అన్నారు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరి ఏన్నో జరుపుకోవాలి అని కోరుతు శుభాకాంక్షలు తెలియ చేసిన సుజాత నగర్ బిజేపీ మండల కమిటీ
-----------------------
Admin