సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం లో తెదేపా సీనియర్ కార్యకర్త కుళ్లాయప్ప నాయుడు మృతి మిట్టపల్లి గ్రామానికి చెందిన తెదేపా సీనియర్ కార్యకర్త ,పల్లె వీరాభిమాని మనిగే కుళ్లాయప్ప నాయుడు (80) అనారోగ్యం తో కొంతకాలం పాటు బాధపడుతూ రాత్రి మృతి చెందాడు.విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మృతుని కుటుంబసభ్యులను పరామర్శించి 5000ఆర్థిక సహాయం అందించి అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టి.యన్.యస్ యఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామాంజులునాయుడు, సుధాకర్,నాగరాజు,గంగప్ప తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin