సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణం లోని టౌన్ హాల్లో సమావేశంలో నేటిపారుదల శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు అయిన అభివృద్ధి పనుల సలహా కమిటీ మొదటి సమావేశం టౌన్ హాల్లో నిర్వహించారు. తీర్మానాలు... మంత్రి మంజూరు చేసిన కోటి రూపాయలతో అభివృద్ధి చేయాలి, ప్రహరీ గోడ నిర్మాణం, వంటగది నిర్మాణం, అంతస్తులు శబ్దం ఇబ్బందులు సౌండ్ రాకుండా చెయ్యడం పార్కింగ్ స్థల సేకరణ చేయాలి టౌన్ హాల్ ముందుభాగం సుందరీకరించడం చేయాలి క్రైస్తవులకు బరియర్ గ్రౌండ్ నిర్మాణానికి 50 లక్షలు మంజూరు చేయటం జరిగిందని ఇట్టి పనులపై ఎల్లప్పుడూ పట్టణ కమిటీ పర్యవేక్షణలో జరుగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు...
-----------------------
Admin