సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండల పరిధిలోని శ్రీనివాస పురం గ్రామంలో శాఖ ఆధ్వర్యంలో కామ్రేడ్ కోలాహలం పున్నం రాజు 36 వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించి వారు మాట్లాడుతూ నాడు ఈ ప్రాంతంలో జరిగిన పోరాటాల్లో యాతవాకిళ్ళ గ్రామం నిర్వహించిన పాత్ర మరవలేనిది అన్నారు. నేటికీ అమరవీరుల పోరాటాలు,త్యాగాలు మరువ లేనివి అని ఎన్ని ఇబ్బందులు వచ్చిన కడవరకు ఎర్రజెండాలు భుజాన వేసుకొని గ్రామంలో రైతు,వ్యవసాయ కూలీల హక్కుల కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు తంగేళ్ల వెంకట చంద్ర శాఖ కార్యదర్శి మాడూరి నరసింహ చారి శాఖ సభ్యులు తంగేళ్ల గోపరాజు వెంగల్రెడ్డి నారాయణరెడ్డి పెందు వెంకటేశ్వర్లు పారుపల్లి శీను కట్ట .చిన్న గోపాల్ రావు కుక్కడపు స్వామి శాఖమూరి శశికళ పోలె బోయిన.సురేష్. సైదమ్మ .వెంకటమ్మ బిందు. చిట్టెమ్మ బొల్లెపల్లి. సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin