సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా చోరీకి గురిఅయి బాధితుల కంప్లైంట్ అనంతరం రికవరీ చేసిన చరవాణిలను బాధితులకు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 50 చరవాణిలను బాధితులకు అందజేయగ ఈ రోజు మరో 16 చరవాణి లను జిల్లా పోలీస్ కార్యాలయం నందు బాధితులకు ఎస్పీ అందజేశారు. వాటి విలువ సుమారు 2 లక్షల వరకు ఉంటుందని ఎస్పీ గారు తెలియజేశారు. చరవాణిలు అందుకున్న అనంతరం బాధితులు వారి ఆనందాన్ని ఎస్పీ తో పంచుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా చరవాణి పోగొట్టుకున్న లేకచోరీకి గురైన 6305800426 నంబర్ కి మొబైల్ యొక్క వివరాలను వాట్సప్ చేయవలసిందిగా తెలియజేశారు....
-----------------------
Admin