సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కొత్తచెరువు మండలం వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి హాజరు కావడం జరిగినది అదేవిధంగా కొత్తచెరువు మార్కెట్ యార్డులో ప్రారంభానికి సిద్ధం అవుతున్న వ్యవసాయ పరిశోధన శాల ను సందర్శించడమైనది ఈ కార్యక్రమంలో మండల చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి కన్వీనర్ జగన్మోహన్ రెడ్డి ఏవో నటరాజ్ పశుసంవర్ధక శాఖ ఏడి విద్యుత్ శాఖ డిప్యూటీ ఎమ్మార్వో వెంకటరెడ్డి మండల ఆర్బికే సిబ్బంది మరియు సభ్యులు పాల్గొన్నారు
-----------------------
Admin