సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హన్మకొండ హంటర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హాసన్ పర్తి మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో పార్టీ బలోపేతం గురించి ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు గురించి తెలియపరుస్తూ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో టిఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin