Monday, 27 July 2026 02:37:54 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు హుజూర్ నగర్ పోలీసు స్టేషన్ లో...

Date : 16 August 2024 12:34 PM Views : 272

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : భారత ప్రజల స్వేచ్ఛకు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ప్రతీ సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటామని హుజూర్ నగర్ ఎస్ఐ ముత్తయ్య అన్నారు. హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ వేడుకలో ఎస్ఐ ముత్తయ్య మాట్లాడుతూ...నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎందరో అమరుల త్యాగాల ఫలితమని గుర్తు చేశారు. ఆగస్టు 15,1947 భారత స్వాతంత్ర్య చట్టం అమలులోకి వచ్చిందని బ్రిటీష్ సంకెళ్లను తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ భారత దేశ చరిత్రలో కొత్త శకానికి నాంది పలికి స్వతంత్ర భారతావనిగా వెలసిన చారిత్రాత్మక ఘట్టమని తెలిపారు భారత దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఎస్ఐ ముత్తయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జెండా వందన కార్యక్రమంలో ఏ ఎస్ ఐ లు బలరాం రెడ్డి, రమేష్,హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్ రెడ్డి, రాముల్ నాయక్,హరి నారాయణ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :