సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం, జాయింట్ కలెక్టర్ మరియు సెటిల్‌మెంట్ అధికారి తంగేడుకుంట గ్రామాన్ని సందర్శించి షోత్రియం రైత్వారి పట్టాలకు సంబంధించి గ్రామసభ నిర్వహించారు.సమస్యలపై ప్రత్యేక దృష్టి జాయింట్ కలెక్టర్ చేతన్ రైతాంగ సమస్యలపై ప్రత్యేక సాధించినట్లు పేర్కొన్నారు బుధవారం ఓబులదేవర చెరువు మండలం తంగేకుండా గ్రామంలో సోత్రం రైతు వారి పట్టాల సంబంధించి గ్రామ సభను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 180 దరఖాస్తుల్లో 50అప్రూవయని మిగిలిన కూడా త్వరలో అప్లోడ్ చేసి పట్టాలో పంపిణీ చేసేల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా రైతులు రైతు వారి పట్టాల కోసం దరఖాస్తు చేసుకోకపోతే వారి దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా రైతు వారి పట్టాలు ఇస్తామని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు నేడు పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ తో పాటు తహసిల్దార్ శ్రీధర్, ఆర్ ఐ నాగేంద్ర ,సర్పంచ్ అబీజ, వీఆర్వో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin