సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ములుగు జిల్లా ( నూగురు ) వెంకటాపురం మండలం, వెంకటాపురం గ్రామ వాస్తవ్యులు శ్రీ చిడెం. ముత్తయ్య గారి కుమారుడి పెద్ద కుమారుడు చిడెం సాయి ప్రకాష్, (చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు) వయస్సు; 29 సంవత్సరములు, కార్ నెంబర్ TS 25 F 0756 వరంగల్ వెళ్లి కారుతో సహా మిస్సయినాడు ఫోన్ ఆఫ్ లో ఉన్నది 9848116858, 6305730377 నెంబర్లకు కాల్ చేసి దయచేసి తెలపగలరు...
-----------------------
Admin