Sunday, 26 July 2026 05:22:14 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నూనావత్ సురేష్ నాయక్ ఆధ్వరంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం...

Date : 06 November 2023 12:09 AM Views : 312

సర్కార్ టీవీ న్యూస్ / జనగామ జిల్లా : జనగాం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఆదేశానుసారం జనగాం నియోజకవర్గం ST సెల్ ఎన్నికల ఇంచార్జి నూనావత్ సురేష్ నాయక్, మరియు నర్మేట్ట మండల ST సెల్ ప్రచార కమిటి ఆధ్వర్యంలో నర్మేట్ట మండలం,కన్నెబోయిన గ్రామ పంచాయతి పరిధిలోని ధారవత్ తండా, భిక్య తండా మరియు బొమ్మకూరు గ్రామ పంచాయతి పరిధిలోని బోడ బండ తండా, బొమ్మకూరు తండా,రాళ్ల బాయి తండా లలో ఇంటి - ఇంటికి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎన్నికల ప్రచారం లో జనగాం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొమ్మూరి ప్రతాపరెడ్డి కి హస్తం గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది. మరియు కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కొరకు ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను తండా వాసులకు వివరించడం జరిగిగింది.మరియు SC/ST డిక్లరేషన్ ద్వారా దళిత గిరిజనులకు చేయబోయే సంక్షేమం గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది.గిరిజన మహిళ కూలి రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమం లో అమ్మాపురం గ్రామ సర్పంచ్ జగన్,నర్మేట్ట మండల ST సెల్ ప్రచార కమిటీ సభ్యులు మల్కాపేట ఉపసర్పంచ్ బానోత్ బాల్ సింగ్ నాయక్, మల్కాపేట మాజీ సర్పంచ్ బానోత్ శంకర్ నాయక్, కన్నేబోయిన గూడెం మాజీ సర్పంచ్లు రాజబోయిన లక్ష్మినారాయణ,ధరావత్ లక్ష్మీ నాయక్, నర్మెట్ట మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు నున్సవత్ రామకృష్ణ నాయక్,నర్మేట్ట మండల కిసాన్ సెల్ అధ్యక్షులు కొమురయ్య, మల్కాపేట గ్రామ శాఖ అధ్యక్షులు లకావత్ లాలునాయక్, హనుమంతపురం గ్రామ శాఖ అధ్యక్షులు కాల్వ అశోక్, కన్నెబోయిన గ్రామ శాఖ అధ్యక్షులు రాజబోయిన శ్రీనివాస్, బొమ్మకూరు గ్రామ అధ్యక్షులు ఆంగోత్ రవి, బొమ్మకూరు గ్రామ యూత్ అధ్యక్షులు అంగోత్ శ్రవణ్ నాయక్, కన్నెబోయిన గూడెం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గోలకొండ శివ, బొమ్మకూరు సోషల్ మీడియా కో -ఆర్డినేటర్ మాలోత్ రాజు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దారావత్ భీల్య నాయక్, బానోత్ సురేష్ నాయక్,మాలోత్ కిషన్ నాయక్, మాలోత్ శ్రీనువాస్ నాయక్,మాలోత్ శంకర్ నాయక్, మాలోత్ చందర్ నాయక్, కాసు రాజు, మాలోత్ మురళి నాయక్, బాల నర్సయ్య, ప్రజ్ఞాపూర్ సంపత్, నర్సింహా మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎస్టీ సెల్ నాయకులు, తండా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: