సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి పట్టణ మున్సిపల్ పరిధిలో ఉన్న అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి అంబేద్కర్ జయంతిని జరుపుకున్నారు రాజ్యాంగ ని రచించిన భారతరత్న ఆర్థిక వేత్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబయ్య గారు కోరారు సోమవారం ఆయన అంబేద్కర్ జయంతిని పరిష్కరించుకొని కామారెడ్డి స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జయంతి వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమంలో బంజారా సంఘ ప్రతినిధిగణేష్ నాయక్ తదితర దళిత దళిత నాయకులు పాల్గొన్నారు
-----------------------
Reporter