సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ఏటూరునాగారం : పంచాయతీరాజ్ గ్రామీణభివృద్ధి &స్త్రీ శిశు సంక్షేమ శాఖామాత్యులు ధనసరి అనసూయ సీతక్క గారి ఆదేశాలమేరకు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, నియోజకవర్గ కోర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్ గార్ల అధ్యక్షతనలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు గారి ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండల కేంద్రంలో ని బస్టాండ్ సమీపంలో నిర్వహించిన పల్స్ పోలియో 0-5 సంవత్సరాల పిల్లలకు నిండు జీవితాలకు రెండు పోలియో చుక్కలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ నాయకులు... ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోర్డినేటర్ & బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న,జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఖలీల్ ఖాన్,జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్,జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్,జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, బ్లాక్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింహారావు, PACS వైస్ చైర్మన్ & మండల ఉపాధ్యక్షులు చెన్నూరి బాలరాజు,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ పాషా,జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కొండగొర్ల పోషయ్య, జిల్లా కిసాన్ కార్యదర్శి మాడుగురి ప్రసాద్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ డోంగిరి మధుబాబు,టౌన్ అధ్యక్షులు ఎండీ సులేమాన్,జిల్లా కిసాన్ కార్యదర్శి పెంచికల రాంబాబు,మండల యూత్ అధ్యక్షులు గద్దల నవీన్, టౌన్ యూత్ అధ్యక్షులు బండారి లక్కీ,మండల సహాయ కార్యదర్శి ముమ్మానేని రమేష్,తాజుద్దీన్,పెద్ది రాజ్ కుమార్,మాజీ టౌన్ అధ్యక్షులు తాళ్లపెల్లి నరేందర్, జాడి సత్యనారాయణ, అన్వార్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin