Monday, 27 July 2026 03:19:41 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వికలాంగుల హక్కుల చట్టం 2016 ను సమర్థవంతంగా అమలు చేయాలని కోదాడ నూతన డి ఎస్ పి ప్రకాష్ యాదవ్ కు వినతిపత్రం...

Date : 06 August 2023 06:32 AM Views : 607

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ : కేంద్ర ప్రభుత్వం 2016లో వికలాంగుల రక్షణ కోసం తీసుకువచ్చిన వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 ను సమర్థవంతంగా అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కోదాడ నూతన డీ ఎస్ పి నియమితులైన ప్రకాష్ యాదవ్ కి విజ్ఞప్తి చేశారు . సంఘం నేతలతో కలిసి నూతన డీ ఎస్ పి బాధ్యతలు స్వీకరించిన ప్రకాష్ యాదవ్ ని శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపి అనంతరం వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నూతన డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యంగా సమాజంలో వివక్షకు గురి అవుతూ ఎన్నో అవమానాలు అవరోధాలు ఎదుర్కొంటున్న వికలాంగుల సామాజిక వర్గానికి అండగా నిలబడాలని వికలాంగుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పరిష్ఠమైన చట్టాలు తెచ్చిన రాష్ట్రంలో వికలాంగులపై రోజు రోజు కు దాడులు ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని అభం శుభం తెలియని మానసిక వికలాంగురాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయని రాష్ట్రంలో గౌరవప్రదమైన ప్రజాప్రతినిధుల స్థానంలో ఉన్న సర్పంచ్ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ప్రజా ప్రతినిధులు వికలాంగులను వైకల్యం పేరుతో దూషించడం దాడులకు పాల్పడుతుండటం తమ వికలాంగుల సమాజానికి ఎంతో బాధిస్తుందని డీఎస్పీ కి తెలియజేసి వికలాంగుల రక్షణ కోసం ఉన్న వికలాంగుల హక్కుల చట్టం- 2016 సెక్షన్ 91,92 ల గురించి మీ పరిధిలో ఉన్న స్టేషన్లలో అవగాహన కల్పించి చట్టం సమర్థవంతంగా అమలయ్యే విధంగా కృషి చేయాలని డి.ఎస్.పి కి గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేసి ఇటీవల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన కుర్ర గోపి యాదవ్ ను నూతన డిఎస్పీ కి పరిచయం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కొల్లూరి ఈదయ్య ,బాబు సంఘం జిల్లా నూతన అధ్యక్షుడు కుర్ర గోపి యాదవ్ సంఘం మునగాల మండల నాయకులు గోపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి సంఘం జిల్లా నాయకులు పిల్లుట్ల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :