సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని నందిపేట్ లో కషాయమయం పైడి రాకేష్ రెడ్డి ధర్మపురి అరవింద ఎన్నికల ప్రచారం, రాకేష్ రెడ్డి గెలుపు అత్యవసరం ఆర్మూర్ కి ధర్మపురి అరవింద్. గెలిచిన ఏడాదిలోపు ఇండ్లు కట్టకపోతే పదవికి రాజీనామా చేస్తానని రాకేష్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి ముఖ్య అతిథిగా ఎంపీ అరవింద్ వచ్చారు. మహిళలు వందలాదిమంది మంగళ హారతితో స్వాగతం పలికారు. నందిపేట్ లోని నరసింహ ఆలయం నుంచి ఎన్నికల ర్యాలీ మొదలుపెట్టారు. వేలాది జనంతో నందిపేరోడు కిక్కిరి సాయి కాషాయమయంలో నిండినది. నందిపేట్ నంది చౌరస్తా వరకు సాగిన ఎన్నికల ర్యాలీలో రాకేష్ రెడ్డి సతీమణి పైడి రేవతి రెడ్డి, కుమార్తె పైడి సుచరిత రెడ్డి హుషారుగా నడిచి మహిళలను ఉత్సాహపరిచారు. నంది చౌరస్తా వరకు సాగిన ఎన్నికల ర్యాలీలో రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి రెండుసార్లు అవకాశం ఇచ్చారు అని అభివృద్ధిలో మాత్రం ఒక్క రోజు కూడా పనిచేయలేదు అని నందిపేట్ లో ఇండ్లు కట్టినట్టు నిరూపిస్తే రాజకీయం నుంచి తప్పించుకుంటానని కేవలం ఆర్మూర్ ని గంజాయికి, రౌడీయిజంలో మాత్రం నంబర్ వన్ చేసిన ఘనత మాత్రమే జీవన్ రెడ్డికి దక్కిందని ఎంపీ అరవింద్ తెలిపారు. మోడీ అడగడంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని అన్ని ఆస్తులు సంపాదన ఉన్న సేవ చేయాలని మాత్రమే రాజకీయాలకు వచ్చిన అని ఏడాదిలోపు ఇండ్ల నిర్మాణం ప్రారంభించకపోతే రాజీనామా చేస్తానని పైడి రాకేష్ రెడ్డి అన్నారు. తన వల్ల ఎలాంటి హాని కలిగించిన ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు. ఎంపీ ఆర్వీన్ మాట్లాడుతూ రాకేష్ రెడ్డి గురించి పూర్తిగా తెలుసుకుని మాత్రమే రాజకీయాల్లోకి బిజెపికి ఆహ్వానించిన జీవన్ రెడ్డికి దీటైన నాయకుడు అని ఆర్మూర్ అభివృద్ధి చెందాలి అంటే లోకల్ నాయకుడు అయిన రాకేష్ రెడ్డి గెలవాలని ఎమ్మెల్సీ కవిత చెప్పుతో కొడతా అంటే నేను ఈ సభ నుంచి చెపుతున్న చెప్పు సైజు కూడా లేవు అని నిజాంబాద్ ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పిన ఇంకా ప్రజల్లోకి ఎలా వస్తుంది అని రాకేష్ రెడ్డి గెలుపు ఆర్మూర్ నియోజకవర్గానికి అత్యవసరం అని యువతని జీవన్ రెడ్డి గంజాయి అలవాటు చేస్తున్నాడు అని జాగ్రత్త ఉండాలని రాకేష్ రెడ్డి కాలికోటుకు సరిపోని జీవన్ రెడ్డి రాకేష్ రెడ్డి పేరు ఎత్తడానికి కూడా భయపడుతున్నాడు అని కుక్కలు ఇస్తూ ఓట్లు అడుగుతున్న వ్యక్తి బుద్ధి చెప్పాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు సాయి రెడ్డి, రాష్ట్ర బిజెపి కార్యదర్శి పల్లె గంగారెడ్డి, కౌన్సిల్ మెంబర్ విజయభారతి, ఎంపీటీసీ రాజు, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, ఆర్మూర్ మార్కెట్ మాజీ చైర్మన్ యామాద్రి భాస్కర్, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin