సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రుగొండ మండలం, రవికంపాడు గ్రామంలో కుక్కల శ్రీనివాసరావు (విత్తనాల శ్రీను) దశ దిన కార్యక్రమంలో, అశ్వరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివారాలు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు....
-----------------------
Admin